Business
-
#Business
DA Hike: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఏ కోసం దీపావళి వరకు ఆగాల్సిందే..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబరు నుంచి డీఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది.
Published Date - 01:30 PM, Sat - 7 September 24 -
#Business
Bank Service Charges: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి నయా రూల్స్..!
చాలా బ్యాంకులు ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో ఉచిత చెక్‌బుక్‌లను అందిస్తాయి. కానీ కొత్త నిబంధనల తర్వాత మీరు చెక్‌బుక్‌ల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
Published Date - 11:39 AM, Sat - 7 September 24 -
#Business
9 Seater Air Taxi: ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. ఈ రూట్లలో అందుబాటులోకి..!
రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సిఎస్) కింద నైవేలి-చెన్నై విమానాల వాణిజ్య కార్యకలాపాలను ఎయిర్ ట్యాక్సీ (9 సీట్ల ఎయిర్ ట్యాక్సీ)తో నిర్వహిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కడలూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎంకే విష్ణుప్రసాద్‌కు లేఖ రాసింది.
Published Date - 12:30 PM, Thu - 5 September 24 -
#Business
EPS Pensioners: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!
ఇప్పుడు EPFO పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Published Date - 08:58 PM, Wed - 4 September 24 -
#Business
Aadhaar Card: ఆధార్ కార్డ్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఏంటంటే..?
నకిలీ ఆధార్ కార్డులను కొన్ని నిమిషాల్లోనే గుర్తించవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆధార్ నిజమైనదని, దాని చెల్లుబాటు ధృవీకరించబడిందని మీరు తెలుసుకోవచ్చు.
Published Date - 07:30 AM, Thu - 29 August 24 -
#Business
Bank Account Deactivate: బ్యాంక్ ఖాతా ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త నియమం ఇదే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరగాలి. ఎవరైనా అలా చేయకపోతే అతని ఖాతాను డీయాక్టివేట్ చేయవచ్చు.
Published Date - 11:15 AM, Sat - 24 August 24 -
#Business
Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికార్డు..!
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ 1994 నుండి ప్రచురిస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 101 సెంట్రల్ బంకర్‌ల పదవీకాల పనితీరును అంచనా వేస్తారు.
Published Date - 09:53 AM, Wed - 21 August 24 -
#Business
Income Tax Refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ రాలేదా..? అయితే ప్రభుత్వం నుంచి వడ్డీ పొందొచ్చు ఇలా..!
ప్రభుత్వం మీకు ప్రతి నెలా 0.5% చొప్పున అంటే సంవత్సరానికి 6% వడ్డీని ఇస్తుంది. ఈ వడ్డీ ఏప్రిల్ 1 నుండి రీఫండ్ స్వీకరించే తేదీ వరకు ఇవ్వనున్నారు.
Published Date - 08:45 AM, Tue - 20 August 24 -
#Business
TRAI New Rule: అలర్ట్.. ఇకపై ఇలాంటి నెంబర్లపై చర్యలు, రెండేళ్లపాటు బ్లాక్ లిస్ట్..!
మీకు ఫేక్ కాల్ వస్తే ఆ టెలికాం కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంపెనీ ఈ సమస్యను పరిష్కరించాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి.
Published Date - 08:00 AM, Tue - 20 August 24 -
#Business
Flipkart Platform Fee: ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు స్టార్ట్ చేసిన ఫ్లిప్‌కార్ట్.. ఎంతంటే..?
ఆన్‌లైన్ ప్రొడక్ట్‌లకు నమ్మకమైన డెలివరీ సంస్థగా పేరొందింది ఫ్లిప్‌కార్ట్. ఏళ్ల తరబడి ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 09:56 AM, Sun - 18 August 24 -
#Business
Investment: నెలకు రూ. 1000 పెట్టుబడి.. రూ. 3 లక్షలకు పైగా రాబడి, స్కీమ్ ఇదే..!
PPF ఖాతా తెరవడానికి కనీస మొత్తం 500 రూపాయలు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Published Date - 11:15 AM, Sat - 17 August 24 -
#Business
Cisco: సిస్కోలో ఆరు వేల మంది ఉద్యోగులు ఔట్..?
నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించాలని సిస్కో నిర్ణయించింది.
Published Date - 02:39 PM, Fri - 16 August 24 -
#Business
SBI Hikes MCLR: వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ.. ఇకపై ఈ రుణాలు భారమే..!
ఒకవైపు దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది.
Published Date - 11:31 AM, Fri - 16 August 24 -
#Business
IndiGo: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్..!
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ సుఖ్‌జిత్ ఎస్ పస్రిచా గురువారం మాట్లాడుతూ.. నిరంతరం మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నానని అన్నారు.
Published Date - 07:50 PM, Thu - 15 August 24 -
#Business
Fixed Deposit Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా..!
బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడుకుంటే.. ఈ బ్యాంక్ ఇటీవల తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా సవరించింది. ఈ సమాచారాన్ని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందించింది.
Published Date - 06:10 PM, Thu - 15 August 24