Business World
-
#Business
Priti Adani: గౌతమ్ అదానీ విజయం వెనుక భార్య.. ప్రీతి అదానీ గురించి తెలుసుకోవాల్సిందే..!
Priti Adani: దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్న వ్యక్తి. గౌతమ్ విజయం వెనుక అతని కృషి ఉందనడంలో సందేహం లేదు. అయితే ఇందులో స్త్రీ సహకారం కూడా తక్కువేమీ కాదన్న విషయం మరువకూడదు. ఈ మహిళ గౌతమ్ అదానీతో నీడలా ఉంటుంది. అతని వ్యాపారంలో అతనికి సహాయం చేస్తుంది. ఈ మహిళ పేరు ప్రీతి అదానీ. గౌతమ్ అదానీతో ప్రత్యేక అనుబంధం […]
Published Date - 11:10 AM, Sun - 2 June 24