Business News
-
#Business
LPG Cylinder Price: పండగకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు..!
ఈ ఉదయం ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా ధలర ప్రకారం.. అక్టోబర్ 1 నుండి ఇండియన్ కంపెనీకి చెందిన 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఢిల్లీలో రూ.1691.50 నుంచి ఇప్పుడు రూ.1740కి అందుబాటులోకి వచ్చింది.
Published Date - 08:32 AM, Tue - 1 October 24 -
#Business
SBI Aims 1 Lakh Crore Profit: దేశంలోనే ఎస్బీఐ నంబర్ వన్ బ్యాంక్ అవుతుంది: బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి
2023-24 ఆర్థిక సంవత్సరంలో SBI లాభం 21.59% పెరిగి రూ. 61,077 కోట్లకు చేరుకుంది. ఈ వృద్ధి బ్యాంకు బలమైన పనితీరును చూపుతుంది. లాభం అనేది బ్యాంకు ప్రాధాన్యత కానప్పటికీ.. బ్యాంక్ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారిస్తుంది.
Published Date - 04:33 PM, Thu - 26 September 24 -
#Business
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జరిమానా విధించిన కమిషన్!
సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 12:15 PM, Wed - 25 September 24 -
#Business
Cash Without ATM Card: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా..!
డబ్బు తీసుకోవడానికి ATMకి వెళ్లండి. మీరు ATMలో రెండు ఎంపికలను చూస్తారు. వాటిలో మొదటిది UPI, రెండవది నగదు. దీని తర్వాత UPIపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంత నగదును విత్‌డ్రా చేసుకోవాలో అడుగుతుంది.
Published Date - 10:12 AM, Wed - 25 September 24 -
#Business
Beer Price Hike Alert: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. బాటిల్‌పై రూ. 20 పెంపు..?!
అక్టోబరు నుంచి బీర్ల ధరలను పెంచాలని ప్రతిపాదించిన ఎక్సైజ్ శాఖ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రీమియం, సెమీ ప్రీమియం నాణ్యమైన మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ తగ్గించింది.
Published Date - 01:15 AM, Sat - 21 September 24 -
#Business
LG Electronics: రూ.12,500 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఎల్జీ భారత వ్యాపార విభాగం!
LG ఎలక్ట్రానిక్స్ ఈ IPOను వ్యూహంగా తీసుకువస్తోంది. ఎందుకంటే కంపెనీ 2030 నాటికి $ 7,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి దాని ప్రయత్నాలలో భాగం.
Published Date - 08:15 AM, Sun - 15 September 24 -
#Business
Aadhaar Updation: ఆధార్ కార్డు అప్డేట్ గడువు పెంపు.. డిసెంబర్ 14 వరకు అవకాశం..!
ఎల్లుండి (సెప్టెంబర్ 14) వరకు ఆధార్ కార్డులను ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చని తొలుత ఆధార్ సంబంధిత శాఖ సర్క్యూలర్ జారీచేసింది. అధికారిక ఇ-సేవా కేంద్రం, తాలూకా కార్యాలయాలలో అప్డేట్లను ఉచితంగా చేయవచ్చు.
Published Date - 04:06 PM, Thu - 12 September 24 -
#Business
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి అందుబాటులోకి మూడు ఐపీవోలు..!
టైర్, ట్రెడ్ రబ్బర్ తయారీ కంపెనీ టోలిన్స్ టైర్స్ IPO కూడా సెప్టెంబర్ 9 న ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారులు తమ బిడ్లను సెప్టెంబర్ 11 వరకు కొనుగొలు చేయవచ్చు
Published Date - 02:06 PM, Sun - 8 September 24 -
#Business
DA Hike: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఏ కోసం దీపావళి వరకు ఆగాల్సిందే..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబరు నుంచి డీఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది.
Published Date - 01:30 PM, Sat - 7 September 24 -
#Business
9 Seater Air Taxi: ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. ఈ రూట్లలో అందుబాటులోకి..!
రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సిఎస్) కింద నైవేలి-చెన్నై విమానాల వాణిజ్య కార్యకలాపాలను ఎయిర్ ట్యాక్సీ (9 సీట్ల ఎయిర్ ట్యాక్సీ)తో నిర్వహిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కడలూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎంకే విష్ణుప్రసాద్‌కు లేఖ రాసింది.
Published Date - 12:30 PM, Thu - 5 September 24 -
#Business
Public Holidays: సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ సెలవుల లిస్ట్ ఇదే..!
సెప్టెంబర్‌లో మొత్తం 9 సెలవులు ఉంటాయి. ఈ సమయంలో బ్యాంకులు, పాఠశాలలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తారు.
Published Date - 10:22 AM, Thu - 29 August 24 -
#Business
Stock Market Live: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ జంప్ చేసింది. 1,486 షేర్లు గ్రీన్ మార్క్‌లో, 619 షేర్లు రెడ్ మార్క్‌లో ఉన్నాయి. రంగాల వారీగా ఐటీ, ఫిన్ సర్వీస్, మెటల్, మీడియా, ఎనర్జీ సూచీల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఫార్మా, ఎఫ్ఎంసిజి, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి.
Published Date - 12:37 PM, Mon - 26 August 24 -
#Business
Adani Group: 2 కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన అదానీ గ్రూప్.. కారణమిదేనా..?
గ్రూప్ ప్రమోటర్లు రుణభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదిక పేర్కొంది. జూన్ త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్లు అదానీ పవర్లో 72.71 శాతం, అంబుజా సిమెంట్‌లో 70.33 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నారు.
Published Date - 11:47 PM, Thu - 22 August 24 -
#Business
Income Tax Refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ రాలేదా..? అయితే ప్రభుత్వం నుంచి వడ్డీ పొందొచ్చు ఇలా..!
ప్రభుత్వం మీకు ప్రతి నెలా 0.5% చొప్పున అంటే సంవత్సరానికి 6% వడ్డీని ఇస్తుంది. ఈ వడ్డీ ఏప్రిల్ 1 నుండి రీఫండ్ స్వీకరించే తేదీ వరకు ఇవ్వనున్నారు.
Published Date - 08:45 AM, Tue - 20 August 24 -
#Business
Cisco: సిస్కోలో ఆరు వేల మంది ఉద్యోగులు ఔట్..?
నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించాలని సిస్కో నిర్ణయించింది.
Published Date - 02:39 PM, Fri - 16 August 24