-
#Andhra Pradesh
Babu & Lokesh: మేము ఉన్నాం..మేము వింటాం!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విడతవారీగా జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ప్రస్తుతం జగన్ పాలనకు వ్యతిరేకంగా `బాదుడే బాదుడు` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనల కార్యక్రమాలను చేస్తోంది.
Published Date - 02:48 PM, Wed - 4 May 22