Bus Pass Price Hike
-
#Telangana
MLC K Kavitha Arrest : MLC కవిత అరెస్ట్
MLC Kavitha : ఈ బస్ పాస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), బస్ భవన్ వద్ద మంగళవారం నిరసనకు దిగారు
Date : 10-06-2025 - 4:54 IST -
#Telangana
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు
నేటి నుంచి కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపేలా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన మేరకు, బస్ పాస్ ఛార్జీలు సగటున 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.1,150కి లభించిన ఆర్డినరీ పాస్‌ను ఇప్పుడు రూ.1,400కి పెంచారు. అదే విధంగా, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుండి రూ.1,600కి మార్చారు.
Date : 09-06-2025 - 2:58 IST