Burning Sensation
-
#Health
Burning Sensation in Chest: ఛాతీలో మంటగా ఉందా?
మనలో ఎక్కువగా ఉపయోగించే పదాలలో ఒకటి గుండెల్లో మంట (Burning Sensation), వికారం, వాంతులు. దీంతో పాటు చాలా మందికి ఈ సమస్య రావడం సర్వసాధారణమైపోయింది. కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ అన్నవాహిక ద్వారా బయటకు వచ్చినప్పుడు, అది మన గొంతు ,ఛాతీ ప్రాంతాల్లో ఒక రకమైన చికాకును కలిగిస్తుంది. అజీర్ణం, అసిడిటీ వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇంకా కొన్నిసార్లు మనం ఎక్కువ ఆహారం తీసుకున్నా, మసాలా ఎక్కువైన ఆహారం తీసుకున్నా చాలా మందికి గుండెల్లో మంట […]
Date : 20-02-2023 - 7:00 IST