Bumrah
-
#Sports
India Asia Cup 2025 Squad: ఆసియా కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్‌ను చేర్చలేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
Published Date - 03:35 PM, Tue - 19 August 25 -
#Sports
Bumrah: నాల్గవ టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా? కీలక అప్డేట్!
జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడతారని తెలుస్తోంది. అతను ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. జస్‌ప్రీత్ నాల్గవ మ్యాచ్ ఆడతాడా లేక ఐదవ మ్యాచ్‌లో కనిపిస్తారా అనే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది.
Published Date - 12:50 PM, Sun - 20 July 25 -
#Speed News
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా టీమిండియా బౌలర్ బుమ్రా నిలిచాడు. అతని ఖాతాలో 901 పాయింట్లు ఉన్నాయి. బుమ్రా లార్డ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.
Published Date - 03:00 PM, Wed - 16 July 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్ట్.. ముగ్గురూ ఆటగాళ్లు ఔట్!
జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, శార్దూల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ సింగ్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చాడు.
Published Date - 04:22 PM, Wed - 2 July 25 -
#Sports
Edgbaston: ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో బుమ్రా చివరి టెస్ట్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. వీపు నొప్పి కారణంగా బుమ్రా మ్యాచ్ మధ్యలోనే వదిలి స్కాన్ కోసం వెళ్లవలసి వచ్చింది.
Published Date - 11:35 AM, Sat - 28 June 25 -
#Sports
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాలో భారీ మార్పులు?!
ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్ట్‌లో ఆడకపోతే మహ్మద్ సిరాజ్ భారత బౌలింగ్ దాడిని నడిపించే అవకాశం ఉంది. భారత స్క్వాడ్‌లో బుమ్రా తర్వాత మహ్మద్ సిరాజ్ అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్.
Published Date - 08:00 AM, Sat - 28 June 25 -
#Sports
Ind Vs Eng: ఇంగ్లాండ్‌పై భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సిందే!
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత జట్టు దిగువ స్థాయి బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 333 వద్ద 4 వికెట్లు ఉండగా.. తదుపరి 6 వికెట్లు 31 పరుగులలోపు పడిపోయాయి.
Published Date - 09:19 AM, Tue - 24 June 25 -
#Sports
Bumrah: కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన బుమ్రా!
విదేశాల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక 5 వికెట్లు తీసిన రికార్డులో జస్ప్రీత్ బుమ్రా కపిల్ దేవ్ రికార్డును సమం చేశారు. సెనా దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా వసీమ్ అక్రమ్ రికార్డును బద్దలు కొట్టారు.
Published Date - 02:25 PM, Mon - 23 June 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్!
మూడవ రోజు ఇంగ్లాండ్ 209/3 స్కోరు నుండి తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. మూడవ రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్‌ను 106 పరుగుల వద్ద ఔట్ చేశాడు.
Published Date - 09:05 PM, Sun - 22 June 25 -
#Sports
Babar Azam’s World XI: బాబర్ ఆజం టీ20 వరల్డ్ జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రాలకు షాక్!
ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన T20 వరల్డ్-11 జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో బాబర్ కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నాడు. బాబర్ తన జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, లేదా తనను తాను కూడా చేర్చుకోలేదు.
Published Date - 04:16 PM, Sat - 17 May 25 -
#Sports
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Published Date - 01:51 PM, Thu - 27 March 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇకపై టెస్టు మ్యాచ్‌ల జట్టులో చేర్చే అవకాశం లేదని, ఈ ఏడాది జూన్-జూలైలో జరిగే ఇంగ్లండ్ టూర్ నుండి టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని PTI నివేదించింది.
Published Date - 05:11 PM, Sat - 15 February 25 -
#Sports
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమికి కారణాలు ఇవేనా?
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు భిన్నమైన కాంబినేషన్‌తో భారత జట్టు రంగంలోకి దిగింది. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా అయోమయంలో పడింది.
Published Date - 07:43 PM, Sun - 5 January 25 -
#Sports
Rohit And Gambhir: రోహిత్, గంభీర్ మధ్య హైడ్రామా.. బుమ్రాతో రోహిత్ సుదీర్ఘ చర్చలు
ప్రాక్టీస్ చివరిలో బుమ్రా నెట్‌కి వచ్చాడు. ఐదు నిమిషాల తర్వాత రోహిత్ కూడా వచ్చాడు. ఈ సమయంలో నితీష్‌రెడ్డి బ్యాటింగ్ చేస్తుండగా గంభీర్ గమనిస్తున్నాడు.
Published Date - 11:24 PM, Fri - 3 January 25 -
#Sports
Siraj-Bumrah: బెయిల్స్ మార్చిన సిరాజ్.. వికెట్ తీసిన బుమ్రా
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించగా, ఓపెనర్లు శుభారంభం అందించారు.
Published Date - 06:02 PM, Thu - 26 December 24