Bulldozer Action
-
#India
Bulldozer Action : ఆఫీసర్లు జడ్జీలు కాలేరు.. ఇళ్లను కూల్చేసే హక్కులు వాళ్లకు లేవ్ : సుప్రీంకోర్టు
సదరు ప్రాపర్టీ ఓనర్ ఏయే ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించాడు అనేది కూడా నోటీసులో ప్రస్తావించాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్(Bulldozer Action) నిర్దేశించింది.
Published Date - 11:42 AM, Wed - 13 November 24 -
#India
Supreme Court : ఇళ్ల కూల్చివేతలు..అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court : దీనిపై మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సూచించింది. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలను ఆపేయాలంటూ స్టేటస్‌కో కొనసాగించాలని పేర్కొంది.
Published Date - 03:26 PM, Mon - 30 September 24 -
#Telangana
No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?
No Demolition: తెలంగాణాలో హైడ్రా పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది. మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.
Published Date - 04:45 PM, Tue - 17 September 24 -
#India
Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో మరోసారి రెచ్చిపోయిన బుల్డోజర్లు
మధ్యప్రదేశ్‌లో మరోసారి బుల్డోజర్లు (Bulldozer Action) రెచ్చిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ బుల్డోజర్ చర్య జరిగింది.
Published Date - 10:45 AM, Fri - 15 December 23 -
#India
Haryana Violence Vs Bulldozer Action : 250 గుడిసెలు నేలమట్టం.. మత అల్లర్లు జరిగిన నూహ్ లో బుల్డోజర్ చర్య
Haryana Violence Vs Bulldozer Action : నాలుగు రోజుల క్రితం మత అల్లర్లు జరిగిన హర్యానా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రియాక్షన్ మొదలుపెట్టింది.
Published Date - 04:26 PM, Fri - 4 August 23