Bulldozed
-
#India
Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం…నిందితుల ఇళ్లు కూల్చివేసిన అధికారులు..!!
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురులు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
Date : 19-09-2022 - 8:37 IST