Budget 2026
-
#Andhra Pradesh
నేడు ఏపీ బడ్జెట్..
Budget 2026 – 27 నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ఉదయం 11.15 నిమిషాలకు ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ దాదాపు రూ.3.46 లక్షల కోట్లతో ఉండొచ్చంటున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి […]
Date : 14-02-2026 - 9:33 IST -
#automobile
కేంద్ర బడ్జెట్ 2026.. ఆటో మొబైల్ రంగానికి భారీగా కేటాయింపులు!
కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వం పీఎల్ఐ సాయంతో ఉత్పత్తి, పెట్టుబడి కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆశిస్తోంది.
Date : 02-02-2026 - 7:24 IST -
#Business
బడ్జెట్ 2026.. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్?!
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.
Date : 01-02-2026 - 7:30 IST -
#Business
‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?
ఈ రాష్ట్రాల తీర ప్రాంత ఇసుకలో మోనాజైట్, ఇల్మెనైట్ వంటి అరుదైన ఖనిజాల నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.
Date : 01-02-2026 - 5:38 IST -
#Business
బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!
కంప్యూటింగ్ పవర్ అందుబాటులోకి రావడం వల్ల కొత్త AI టూల్స్, ఫీచర్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయి.
Date : 01-02-2026 - 4:56 IST -
#Telangana
Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన
'వికసిత్ భారత్' లక్ష్యంగా సాగుతున్న ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో ఏకంగా మూడు కారిడార్లు హైదరాబాద్‌ను
Date : 01-02-2026 - 11:46 IST -
#India
Budget 2026 : స్మోకింగ్ & గుట్కా ప్రియులకు షాక్
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఖజానా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా 'సిన్ గూడ్స్' (ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు) పై పన్ను భారాన్ని భారీగా పెంచింది. ఇప్పటివరకు ఈ వస్తువులపై ఉన్న 28 శాతం జీఎస్టీని ఏకంగా 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది
Date : 01-02-2026 - 11:07 IST -
#India
Nirmala Sitharaman Saree: ఈసారి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ చీర ఎంతో ప్రత్యేకం !!
కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా, భారతీయ సంస్కృతిని కాపాడుతున్న నేతన్నలకు మద్దతుగా నిలవడమే తన ఉద్దేశమని ఆమె ప్రతిసారీ చాటుతుంటారు. 2026 బడ్జెట్ కోసం ఎంచుకున్న ఈ కాంచీపురం పట్టు దేశ ఆర్థిక వ్యవస్థలోని గాఢతను, స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Date : 01-02-2026 - 10:55 IST -
#India
Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఎలా ఉండబోతుందో ?
దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న కేంద్ర బడ్జెట్ 2026-27 ఘడియలు ఆసన్నమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్నప్పటికీ
Date : 01-02-2026 - 8:58 IST -
#India
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈసారి సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రయాణ రాయితీలను (Railway Concessions) పునరుద్ధరించే అంశంపై
Date : 30-01-2026 - 7:52 IST -
#Business
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్‌టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
#automobile
వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!
Budget 2026 భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అటు సామాన్యుడితో పాటు ఇటు దిగ్గజ కంపెనీలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి స్థిరమైన పన్ను విధానం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల స్పష్టమైన ప్రోత్సాహాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 7 శాతానికి పైగా వాటా కలిగిన ఆటో రంగం ప్రగతి పథంలో సాగాలంటే […]
Date : 28-01-2026 - 5:12 IST -
#India
కేంద్ర బడ్జెట్ పై బిజెపి కీలక నిర్ణయం
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బడ్జెట్ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, వివిధ రంగాలకు కేటాయించిన నిధులు మరియు అవి సామాన్యుల జీవితాలపై చూపే సానుకూల ప్రభావాన్ని ప్రజలకు
Date : 28-01-2026 - 2:51 IST -
#India
Parliament Budget Session 2026 : వికసిత్ భారత్ దిశగా అడుగులు – ముర్ము
రాష్ట్రపతి ప్రసంగం రాబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఒక దిక్సూచిగా నిలిచింది. డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల కల్పన మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని ఆమె తెలిపారు. దేశీయంగా తయారీ (Make in India) రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని
Date : 28-01-2026 - 12:15 IST