Brs Party
-
#Telangana
Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే : మల్లారెడ్డి
Malla Reddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ […]
Date : 22-03-2024 - 6:15 IST -
#Telangana
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాల( Parliament Seats)కు బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. నాగర్కర్నూల్(Nagarkurnool) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డి(P Venkatramireddy)ని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను […]
Date : 22-03-2024 - 2:02 IST -
#Telangana
BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామని ఆయన అన్నారు. తెలంగాణలో […]
Date : 20-03-2024 - 6:48 IST -
#Speed News
Vinod Kumar: ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, ఎకరాకు పది వేల పరిహారం ఇవ్వాలి
Vinod Kumar: వడగళ్ల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు పది వేల పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవానిపల్లి,తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న […]
Date : 19-03-2024 - 11:35 IST -
#Telangana
BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్
BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస్తుందని హెచ్చరించారు. తాను భాజపాలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన మాజీ మంత్రి… గుడికి […]
Date : 19-03-2024 - 6:20 IST -
#Speed News
Dasoju Sravan: తమిళిసై తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం : దాసోజు శ్రవణ్
Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను. మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో […]
Date : 18-03-2024 - 5:48 IST -
#Telangana
RS Praveen: రేవంత్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ నేను తిరస్కరించా!
RS Praveen: తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఆ పార్టీ గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వములో పనిచేసే అవకాశం రావడం చాల ఆనందంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘ఈరోజు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నా. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. నన్ను చాల […]
Date : 18-03-2024 - 5:25 IST -
#Speed News
BRS Party: తెలంగాణ లో బిఆర్ఎస్ పటిష్టం గా ఉంది: కడియం శ్రీహరి
BRS Party: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో బయలుదేరి నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ లోకసభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయలని ఆలోచన తో కుట్రపన్నుతున్నారని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం భారత రాష్ట్ర సమితి పార్టీ ని అనగదొక్కే క్రమం లో బాగమేనని అన్నారు. సికింద్రబాద్ […]
Date : 16-03-2024 - 6:02 IST -
#Telangana
BRS Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
BRS Party: ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది. కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో […]
Date : 15-03-2024 - 10:07 IST -
#Speed News
BSP Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన బీఎస్పీ పార్టీ రియాక్షన్ ఇదే
BSP Party: బిఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడీ అరెస్టు చేయడం పట్ల దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ‘కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే […]
Date : 15-03-2024 - 9:54 IST -
#Speed News
MLC Kavitha: ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె […]
Date : 13-03-2024 - 11:35 IST -
#Speed News
Bhatti: భట్టికి జరిగిన అవమానంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం
Bhatti: యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం. […]
Date : 11-03-2024 - 8:29 IST -
#Speed News
Dasoju Sravan: ఎమ్మెల్సీగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి: దాసోజు
Dasoju Sravan: ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు. ”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్ గారు అమలు చేసి పేదకులాలు చెందిన […]
Date : 11-03-2024 - 8:03 IST -
#Speed News
BRS Party: ఎండిన పొలాలు.. అడుగంటిన జలాలు.. వెంటనే గోదావరి జలాలు ఎత్తిపోయాలి
BRS Party: గత పదేళ్ల కాలంలో ఎన్నడూ ఎండని బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోనే రైతులు బోరు బావుల్లో పైపులు దించుతున్నారని…. పొలాన్ని ఎలాగైన కాపాడుకోవాలని ఓ రైతు బోరు బావిలో కూలీలను పెట్టి పైపులు దింపిస్తున్న క్రమంలోనే బావుసాయి పేట కు చెందిన పంబాల భూమేష్ కరెంటు కాటుకు బలయ్యాడని…మరో ముగ్గురు బాధితులు పంబల రాజు, కర్ణాల శ్రీను, కర్ణాల మమేష్ లు గాయపడ్డారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరెంటు […]
Date : 11-03-2024 - 12:13 IST -
#Speed News
KTR: పాలమూరు జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
KTR: కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానంతో […]
Date : 05-03-2024 - 12:15 IST