BRS MLA
-
#Telangana
BRS MLA Koushik Reddy : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు
Date : 25-06-2024 - 3:22 IST -
#Speed News
BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!
BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో […]
Date : 23-06-2024 - 7:13 IST -
#Speed News
BRS MLA: అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది: ఎమ్మెల్యే పల్లా
BRS MLA: కక్ష పూరిత రాజకీయాలు తెలంగాణలో ప్రారంభించారని జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వాతావరణo తెలంగాణలో లేదు అన్నారు. BRS పార్టీ వీడే ప్రసక్తే లేదు అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాలలోకి వచ్చాను. ఉద్యమంలో అరెస్ట్ అయ్యాను.. నేను పార్టీ మారను అని ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం లో ఎమ్మెల్యే […]
Date : 22-06-2024 - 11:18 IST -
#Speed News
BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్
BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి దానం కు సికింద్రాబాద్ లోకసభ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు. వి […]
Date : 21-06-2024 - 11:33 IST -
#Telangana
Mahipal Reddy: ఈడీ సంచలనం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే 300 కోట్ల అక్రమాలు
మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఆయనకు సంబందించిన ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపింది. సోదాలు పూర్తి కావడంతో ఈడీ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 21-06-2024 - 10:20 IST -
#Speed News
ED Search : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
తెలంగాణలో మళ్లీ ఈడీ రైడ్స్ పర్వం మొదలైంది.
Date : 20-06-2024 - 11:06 IST -
#Telangana
MLA Tellam Venkata Rao: కేసీఆర్ కు బిగ్ షాక్.. తుక్కుగూడ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రోజురోజుకి బలపడుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో కారు జోరు తగ్గుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది
Date : 06-04-2024 - 11:31 IST -
#Speed News
BRS MLA: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కడియం శ్రీహరి
BRS MLA: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ,అంబెడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు. జఫ్ఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి […]
Date : 15-03-2024 - 5:35 IST -
#Speed News
BRS MLA: ఇందిరమ్మ రాజ్యం లో ప్రతిపక్షాల పైన దాడులు : కడియం శ్రీహరి
BRS MLA: హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. 30ఏండ్ల నాటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు నెలలోపే వచ్చాయ్. ఆగ్రoపహాడ్ జాతరికి మాజీ ఏమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ని చూసిన కార్యకర్తలు, భక్తులు జై చల్లా, జై తెలంగాణ నినాదాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి గొడవ జరగలేదు అని ఆయన అన్నారు. […]
Date : 25-02-2024 - 11:48 IST -
#Telangana
Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు , […]
Date : 23-02-2024 - 7:50 IST -
#Speed News
Death Of BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్సై
తెలంగాణ శాసనసభకు చెందిన అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత (Death Of BRS MLA) శుక్రవారం ఉదయం పటాన్చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Date : 23-02-2024 - 10:50 IST -
#Speed News
Malla Reddy: మనిషికి జీవితం ఒకేసారి వస్తుంది, అందుకే ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి
Malla Reddy: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి తమ కొడకు సిద్ధమని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండే తాజాగా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాలు నుంచి తప్పుకొంటే […]
Date : 09-02-2024 - 11:39 IST -
#Telangana
BRS MLA : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు
భూకబ్జాకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 27-01-2024 - 9:05 IST -
#Speed News
BRS MLA: పార్టీ మారే ప్రసక్తే లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
BRS MLA: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పాటు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను కేసీఆర్ సైనికుడినని, భారాసలోనే ఉంటానని […]
Date : 12-12-2023 - 5:42 IST -
#Speed News
KTR: ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణస్వీకారం వాయిదా, కారణమిదే!
KTR: కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో కేటీఆర్ మరో రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ […]
Date : 09-12-2023 - 1:39 IST