BRS MLA Padi Kaushik Reddy
-
#Telangana
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
Padi Kaushik Reddy : క్వారీ యజమానిని బెదిరించడం, దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది
Date : 21-06-2025 - 6:14 IST -
#Speed News
Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
Date : 25-03-2025 - 1:51 IST -
#Telangana
BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు!
బంజారాహిల్స్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. సీఐ బయటకు వెళ్తుండగా అడ్డుకుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు.
Date : 04-12-2024 - 9:20 IST -
#Telangana
Mandula Samuel : కౌశిక్ కు మతిభ్రమించింది – ఎమ్మెల్యే మందుల శామ్యూల్
Mandula Samuel : రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను వెనక్కుతీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు
Date : 17-09-2024 - 3:07 IST -
#Telangana
KTR : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్
KTR To Visit Padi Kaushik Reddy House : రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తోన్న దాడులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు.
Date : 14-09-2024 - 12:11 IST -
#Telangana
Padi Kaushik Reddy : కౌశిక్ కు చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేత
Congress Leader Shobha Rani Warning To Padi Kaushik Reddy : చీర, గాజులు పంపడం అంటే ఏమిటని.. మహిళలను చేత కాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
Date : 11-09-2024 - 7:52 IST -
#Telangana
BRS : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..ఎందుకంటే ..!!
జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు
Date : 03-07-2024 - 11:09 IST