BRS Chief KCR
-
#Telangana
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఇద్దరు నేతలూ ఘనంగా స్మరించుకున్నారు. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రజా పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని గుర్తుచేస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ […]
Date : 02-06-2026 - 10:29 IST -
#Telangana
Kavith-KCR: కేసీఆర్ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
kalvakuntla kavitha ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, అందులో ఎవరికీ అనుమానాలు లేవని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక యంత్రంలా మాత్రమే పనిచేశారని అన్నారు. అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన […]
Date : 15-05-2026 - 3:43 IST -
#Telangana
KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..
మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే తాము అసెంబ్లీలో దీనికి అనుకూలంగా తీర్మానం చేశామని […]
Date : 15-04-2026 - 11:13 IST -
#Telangana
ఉగాది కి కవిత కొత్త పార్టీ !
Kavitha తెలంగాణలో త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మంచి ముహూర్తాల కోసం చూస్తున్నామని.. 3 నెలల్లో పార్టీ ఆవిర్భావం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద చేపను వదిలేసి.. చిన్న చేపలను పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్‌గా ప్రచారం చేయట్లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా […]
Date : 06-02-2026 - 3:42 IST -
#Speed News
Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Date : 12-03-2025 - 11:48 IST -
#Telangana
Mynampally : బాంబ్ పేల్చిన మైనంపల్లి..
Mynampally : తమతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ గేట్లెత్తితే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరని కీలక వ్యాఖ్యలు చేసారు
Date : 24-09-2024 - 8:33 IST -
#Telangana
Hyderabad : కట్టలు తెచ్చుకున్న ప్రజాగ్రహం ..కేసీఆర్ అన్న నువ్వు రావాలి
Hyderabad : కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి అంటూ ఆ తల్లీకుమారుడు కంటతడి పెట్టుకుని బోరున విలపించారు
Date : 23-09-2024 - 8:14 IST -
#Telangana
KCR Driving Omni: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో.. పాత ఓమ్ని వ్యాన్ నడిపిన గులాబీ బాస్ కేసీఆర్..!
KCR Driving Omni: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. నేతల ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన మరింత డీలాపడ్డారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తన ఫాంహౌస్‌లో సరదాగా ఓ పాత ఓమ్ని వ్యాన్ (KCR Driving Omni) నడిపారు. టోపీ ధరించి కారు డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సార్ మళ్లీ కారు నడపటం మొదలెట్టారని నెటిజన్స్ అంటున్నారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఓమ్ని […]
Date : 27-06-2024 - 4:31 IST