Brs Chalo Medigadda
-
#Speed News
Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్
Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. […]
Date : 01-03-2024 - 1:20 IST -
#Telangana
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి […]
Date : 01-03-2024 - 10:49 IST