-
#Andhra Pradesh
Brother Anil Kumar : బ్రదల్ అనిల్ కు చుక్కెదురు
బ్రదర్ అనిల్ కు తొలి ప్రయత్నంలోనే అనూహ్య వ్యతిరేకత తగిలింది. ఏపీలోకి అడుగుపెట్టొద్దని ఆ రాష్ట్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ హెచ్చరించాడు.
Published Date - 05:51 PM, Wed - 16 March 22 -
##Speed News
Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు
సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.
Published Date - 04:00 PM, Mon - 14 March 22 -
#Andhra Pradesh
Brother Anil Kumar : వైఎస్ కుటుంబం పొలిటికల్ హిట్ ఫార్ములానే బ్రదర్ అనిల్ ఫాలో కాబోతున్నారా? అదేంటి?
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయనకు ప్లస్.
Published Date - 11:45 AM, Sat - 12 March 22 -
#Andhra Pradesh
Brother Anil Kumar : అల్లుడా మజాకా!
క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు బ్రదర్ అనిల్ వెంట ఉన్నారా? 2019 ఎన్నికల్లో అతను చెబితేనే జగన్ కు ఓటు వేశారా?
Published Date - 04:06 PM, Wed - 9 March 22 -
#Andhra Pradesh
Brother Anil Kumar New Party : దేవుడున్నాడు బామ్మర్థి
బావ, బామ్మర్దుల మధ్య బెడిసింది. రాజకీయంగా ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
Published Date - 01:58 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Brother Anil Kumar : బ్రదర్ ‘రాజకీయ’ అరుణోదయం
`ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. పెట్టకూడదని రూలేం లేదు కదా..` అంటూ షర్మిల రెండు నెలల క్రితం చేసిన వ్యాఖ్యల తరువాత రెండోసారి బ్రదర్ అనిల్ ఏపీలో కనిపించాడు.
Published Date - 03:14 PM, Fri - 25 February 22 -
#Andhra Pradesh
YS Sharmila : ఏపీ ఎంట్రీపై ‘తేడా’ కొడుతోంది.!
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ అన్యోన్య దంపతులు. అందుకే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన కనిపించాడు. ఆత్మీయ సభల్లోనూ దర్శనం ఇచ్చాడు. లోటస్ పాండ్ లోని కొన్ని సమావేశాల్లోనూ తెర వెనుక ఉన్నాడు. ఆ మధ్య కొలవరి టెంపుల్ కు చెందిన ఒక యువకుడు షర్మిల పక్కన తెలంగాణ ఉద్యమకారుడిగా దర్శనం ఇచ్చాడు.
Published Date - 04:38 PM, Mon - 10 January 22