Brookfield Has Received Rs.7
-
#Andhra Pradesh
Brookfield Corporation : కర్నూల్ లో మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Brookfield Corporation : ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక శక్తి రంగానికి మరొక పెద్ద బూస్ట్ లభించింది. కర్నూలు జిల్లాలో బ్రుక్‌ఫీల్డ్ సంస్థ చేపడుతున్న 1,040 మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు రూ.7,500 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆమోదించింది
Published Date - 12:31 PM, Mon - 3 November 25