BRO First Week Collections
-
#Cinema
BRO First Week Collections : నిర్మాత కు గట్టిగానే పడిందిగా
మంత్రి అంబటి రాంబాబు చెప్పిన చెప్పకపోయినా ..బ్రో (BRO) మూవీ వల్ల మాత్రం నిర్మాత విశ్వప్రసాద్ ఎంతోకొంత నష్టపోవడం మాత్రం పక్క. ఇది మీము చెప్పే మాట కాదు..బ్రో మూవీ వారం రోజుల్లో కలెక్ట్ చేసిన లెక్క చెపుతుంది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన చిత్రం బ్రో. గత నెల 28 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల […]
Date : 05-08-2023 - 12:38 IST