-
#World
British Man Fined: సిగరెట్ పీక రోడ్డుపై వేసినందుకు రూ.55 వేల జరిమానా.. ఎక్కడంటే..?
సిగరెట్ పీకను రోడ్డుపై పడేసినందుకు లండన్ కోర్టు 55 వేల రూపాయల (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థార్న్‌బరీ నగరంలో జరిగింది. అలెక్స్ డేవిస్ (Alex Davis) అనే వ్యక్తి సిగరెట్ తాగుతూ తన సిగరెట్ పీకను రోడ్డుపై పడేశాడు.
Published Date - 01:35 PM, Tue - 17 January 23