Brisbane
-
#Sports
Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానాన్ని ఫాస్ట్ బౌలర్‌లకు స్వర్గధామంగా భావిస్తారు. ఈ గ్రౌండ్ ఆస్ట్రేలియాలోని అత్యధిక బౌన్స్ ఉన్న పిచ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. మేఘావృతమైన పరిస్థితులు ఉంటే ఇక్కడ బంతి బాగా స్వింగ్ కూడా అవుతుంది.
Published Date - 09:32 PM, Fri - 7 November 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్
ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు.
Published Date - 01:58 PM, Wed - 22 October 25 -
#Sports
Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్
ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
Published Date - 09:57 AM, Thu - 12 December 24 -
#Sports
Gabba Stadium: నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం.. 2032 ఒలింపిక్స్ కోసమే..!
బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియం (Gabba Stadium) ఒలింపిక్ స్టేడియంగా మార్చబడుతుంది. ఈ స్టేడియం సమీపంలో భూగర్భ రైలు స్టాప్‌ను కూడా నిర్మించనున్నారు.
Published Date - 09:37 AM, Sat - 25 November 23