Brezza Prices
-
#automobile
Maruti Suzuki Brezza: మార్కెట్లోకి మళ్లీ బ్రెజా మైల్డ్ హైబ్రిడ్ వర్షన్లు.. ధరెంతో తెలుసా..?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) SUV టాప్ MT వేరియంట్‌లో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని తిరిగి పరిచయం చేసింది.
Date : 23-01-2024 - 10:55 IST