Br Ambedkar Statue
-
#Andhra Pradesh
BR Ambedkar : సీఎం జగన్ నివాసానికి అతి దగ్గర్లో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ (Anjireddynagar Colony) సమీపంలోని చెత్తకుప్పలో గత కొద్దీ రోజులుగా డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ విగ్రహాన్ని ఇక్కడ పడేసినట్లు స్థానికులు చెప్తున్నారు
Published Date - 03:02 PM, Mon - 13 November 23