Boycott KFC
-
#Speed News
Boycott KFC: చిక్కుల్లో కేఎఫ్‌సీ.. అసలు మ్యాటర్ ఇదే..!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కేఎఫ్‌సీ సంస్థ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ట్విట్టర్‌లో బాయ్‌కాట్ కేఎఫ్‌సీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేఎఫ్‌సీ బ్రాండ్ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌ఖు సంఘీభావం తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. మీరు మా ఆలోచనలను ఎప్పటికీ విడిచిపెట్టలేదని, అదే మీకు భవిష్యత్తులో శాంతిని కలిగిస్తాయని మేము ఆశిస్తున్నామని కేఎఫ్‌సీ పోస్ట్ చేసింది. అంతే కాకుండా కశ్మీర్, కాశ్మీరీలకు చెందినదని పోస్ట్ చేసింది. దీంతో […]
Date : 08-02-2022 - 11:56 IST