Boundary Count
-
#Sports
Boundary Count: ఈసారి వరల్డ్ కప్ లో బౌండరీ కౌంట్ రూల్ ఉందా..? ఈ బౌండరీ కౌంట్ నిబంధన అంటే ఏమిటి..?
ప్రపంచకప్ 2023 అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ప్రపంచకప్ 2019 ఫైనల్ మ్యాచ్ లో బౌండరీ కౌంట్ (Boundary Count) నియమం ప్రకారం ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.
Published Date - 02:56 PM, Thu - 5 October 23