Borugadda Anil
-
#Andhra Pradesh
AP High Court : బోరుగడ్డ అనిల్ కు బిగ్ షాకిచ్చిన హై కోర్టు.. !
పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Date : 02-01-2025 - 1:42 IST -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Date : 15-11-2024 - 12:46 IST -
#Andhra Pradesh
Police Special Treatment to Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కు సంబంధించి మరో వీడియో హల్చల్..
Police Special Treatment : 'ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ' పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో ఏదో చెప్పినట్లు వీడియోలో కనిపించింది
Date : 13-11-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Borugadda Anil Arrest: బోరుగడ్డకు బిర్యానీ.. ఏడుగురు పోలీసులు సస్పెండ్!
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు ఎస్కార్ట్ పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓ లగ్జరీ హోటల్‌కు తీసుకెళ్లి చికెన్, మటన్‌తో నాన్ వెజ్ భోజనం అందించారు. ఈ ఘటన పోలీసు పెద్దల దృష్టికి వచ్చి, వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
Date : 07-11-2024 - 1:01 IST -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌ను వైసీపీ లైట్ తీసుకుందా..?
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయి 24 గంటలు దాటినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మౌనం వహిస్తోంది. అనిల్ అరెస్ట్ అతని వైరల్ వీడియోలను అనుసరించింది, దీనిలో అతను చంద్రబాబు నాయుడు (CBN), పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వారి జీవిత భాగస్వాములపై ప్రతిపక్ష నాయకులపై చాలా అవమానకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు.
Date : 19-10-2024 - 1:42 IST -
#Andhra Pradesh
Borugadda Anil Arrest: నల్లపాడు పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
Borugadda Anil Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత, అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇంతలో, గుంటూరుకు రెండు రోజుల కిందట వచ్చినట్టు సమాచారం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై భూ వివాదాలు, మహిళల వేధింపులపై […]
Date : 17-10-2024 - 11:32 IST -
#Speed News
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ ఆఫీస్‌కు నిప్పుపెట్టిన దుండగులు
గుంటూరు అరండల్ పేటలోని బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
Date : 07-02-2023 - 10:05 IST