Boragadda Anil
-
#Andhra Pradesh
AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?
AP Politics : అధికారంలో చేతిలో ఉందికదా అని అప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తే.. ఇప్పుడు కష్టాలు తప్పవన్నట్లుంది కొందరి వైసీపీ సీక్రెట్ ఏజెంట్ల పరిస్థితి. వైసీపీ నీడలో వేరే పార్టీ రంగు కప్పుకొని స్వామి (అధినేత) తృప్తి కోసం విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం వారికి జైలు జీవితాన్ని తెచ్చిపెట్టింది. తీరా నమ్ముకున్న స్వామి ఏమైనా ఆదుకుంటాడా.. అనుకుంటే.. అదీలేదు.. దీంతో వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Date : 19-10-2024 - 5:53 IST