Booster Dose
-
#India
Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోలేరు: ఎన్‌కె అరోరా
'భారత్ బయోటెక్' నాసల్ వ్యాక్సిన్ (Nasal Vaccine) భారతదేశంలో గత వారం మాత్రమే ఆమోదించారు. అదే సమయంలో మంగళవారం కంపెనీ దాని ధర గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. ముందుజాగ్రత్తగా లేదా బూస్టర్ మోతాదు తీసుకున్న వారికి నాసల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధిపతి పేర్కొన్నారు.
Date : 28-12-2022 - 10:19 IST -
#Health
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయనున్నారు. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం […]
Date : 10-01-2022 - 11:36 IST -
#Covid
Omicron : బూస్టర్ డోస్‌పై WHO కీలక ప్రకటన
ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షించుకోవడానికి బూస్టర్ డోస్ అవసరమా కాదా అనేది అస్పష్టంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాలు టీకా నిల్వలని ఎక్కువగా ఉంచుకోవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది.
Date : 10-12-2021 - 11:02 IST