Book Fair
-
#Andhra Pradesh
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి
Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Date : 02-01-2025 - 9:37 IST -
#Special
Book fair : డిసెంబర్ 19 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
Book fair : టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్‌ఫెయిర్ సెక్రటరీ వాసు మాట్లాడారు.
Date : 04-11-2024 - 6:44 IST -
#Speed News
Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్ ఫెయిర్ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత […]
Date : 08-02-2024 - 1:09 IST -
#Speed News
Vijayawada: రేపట్నుంచే 32వ పుస్తక మహోత్సవం ప్రారంభం
ఈ నెల 11వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహించే పుస్తక మహోత్సవంలో 210 స్టాల్స్ ను ఏర్పాటు చేశామని.. 10 శాతం రాయితీతో పుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ పుస్తక మహోత్సవం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు […]
Date : 31-12-2021 - 2:49 IST -
#Telangana
Book Festival : పుస్తకం పిలుస్తోంది.. పోదాం పదా!
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక్క పుస్తకం తోడుంటే.. వందమంది స్నేహితులతో సరిసమానం. పుస్తకం విలువ ఎంటో తెలుసు కాబట్టే గొప్పవాళ్లు తరచుగా ఇలాంటి మాటలు చెప్తుంటారు.
Date : 13-12-2021 - 11:58 IST