HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Hyderabad Book Fair Starts From December 19

Book fair : డిసెంబర్​ 19 నుండి హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ ప్రారంభం

Book fair : టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్​ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్​ఫెయిర్​ సెక్రటరీ వాసు మాట్లాడారు.

  • By Latha Suma Published Date - 06:44 PM, Mon - 4 November 24
  • daily-hunt
Hyderabad Book Fair starts from December 19
Hyderabad Book Fair starts from December 19

Hyderabad Book Fair : డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో 37వ పుస్తక ప్రదర్శన ప్రారంభకానున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ కోదండరాం బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులతో కలిసి 37వ బుక్​ ఫెయిర్​ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండ రామ్​, రామచంద్రమూర్తి రమా మెల్కొటే మాట్లాడుతూ.. హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప మహోత్సవం అని, సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు, యువత, ఎంతో మంది ఈ పుస్తక మహోత్సవం కోసం వేచి చూస్తుంటారని అన్నారు. రచయితలను, పాఠకులను కలిపే వేదికగా బుక్​ ఫెయిర్​ ప్రముఖ్యాన్ని సంతరించుకుందని చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్​ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్​ఫెయిర్​ సెక్రటరీ వాసు మాట్లాడారు.

ఇంటర్నెట్​ కాలంలో కూడా పుస్తకాలను చదవే పాఠకులు నిరంతరం పెరుగుతూ ఉంటారని చెప్పారాయన. సోమవారం సోమాజిగూడ ప్రెస్​ క్లబ్ లో 37వ హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ గౌరవ సలహాదారులను బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండ రాం, సీనియర్​ ఎడిటర్​ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్​ రమా మెల్కొటే ఈసారి నిర్వహించే బుక్​ ఫెయిర్​కు గౌరవ సలహాదారులుగా ఉంటారని ​ బుక్​ ఫెయిర్​ అధ్యక్షులు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో తెలిపారు.

కాగా, డిసెంబర్​ 19 నుంచి 29 వరకూ హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించబోయే బుక్​ ఫెయిర్​కు ప్రజలు తరలిరావాలని కోరారు. సందర్శకుల కోసం అనుకూలమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్​ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల కోసం ‘సంచి’ని ఇస్తామని పేర్కొన్నారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పదిలక్షలకుపై పైగా జనం విజిట్​ చేస్తారని తెలిపారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. వివరాల కోసం 9490099081 ను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణరెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు కె. బాల్​ రెడ్డి, శోభన్​ బాబు, జాయింట్​ సెక్రటరీలు కె. సురేశ్​, ఎం. సూరిబాబు పాల్గొన్నారు.

Read Also: CM MK Stalin : విజయ్‌పై సీఎం స్టాలిన్‌ పరోక్ష విమర్శలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • book fair
  • Book fair logo
  • Hyderabad Book Fair
  • MLC Kodandaram
  • NTR Stadium
  • Ramachandramurthy Rama Melkote

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd