Bone Strength Food
-
#Health
Mushroom Benefits : ఆరోగ్యానికి అమృతం..! మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పుట్టగొడుగు..!
పుట్టగొడుగులు ఔషధ గుణాలు కలిగిన ఆహారం. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు, అమైనో ఆమ్లాలు , పోషకాలు వంటి అనేక ఆరోగ్య వనరులు ఉన్నాయి. మష్రూమ్ రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా స్థూలకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పుట్టగొడుగులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ఔషధ గుణాలు , అధిక డిమాండ్ కోసం భారతదేశంలోని అనేక ప్రదేశాలలో సాగు చేస్తారు.
Published Date - 03:01 PM, Mon - 2 September 24