Bollywood Negative Talk
-
#Cinema
Salaar : ప్రభాస్ ఫై విషం చిమ్ముతున్న బాలీవుడ్
బాలీవుడ్ మరోసారి పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ఫై విషం చిమ్మడం మొదలుపెట్టింది. బాహుబలి సినిమా తో టాలీవుడ్ (Bollywood) సత్తా ఏంటో చూపించిన హీరో ప్రభాస్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు..ఆ ఇండస్ట్రీ..ఈ ఇండస్ట్రీ అనే కాదు..ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఈ సినిమా కలెక్షన్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ సైతం టాలీవుడ్ లో పెద్దగా […]
Published Date - 10:02 PM, Sat - 23 December 23