Boj Puri
-
#Cinema
Ravi Kishan: తెలుగు మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవి కిషన్.. సినిమాల్లో అలాంటివి చూపించడం మానేయాలంటూ?
నటుడు, విలన్ రవి కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రవికిషన్. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇది […]
Date : 01-03-2024 - 12:47 IST