Blue Bird
-
#Technology
Twitter New Logo Live : “ట్విట్టర్”లో పిట్ట ఎగిరిపోయింది.. “X” వచ్చేసింది
Twitter New Logo Live : ట్విట్టర్ లోగో మారిపోయింది.. కొత్త లోగో "X" లైవ్ లోకి వచ్చింది. డెస్క్ టాప్ వర్షన్ లో.. ట్విట్టర్ లోగోలోని బ్లూ కలర్ పిట్ట బుర్రుమని ఎగిరిపోయింది.
Date : 25-07-2023 - 10:33 IST