Blood Clot Risk
-
#Health
Blood Clots: శీతాకాలంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది..? కారణాలివేనా..?
చలి కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్ లో శరీరంలో బ్లడ్ క్లాట్ (Blood Clots) ఏర్పడే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
Date : 30-01-2024 - 6:46 IST