Blemishes
-
#Life Style
Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామందికి ముఖం పైన పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నాయి. ఏదైనా కానీ మీ మొహం పాడవుతూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో చాలా మంది ఈ మంగు మచ్చలు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. చాలా మంది వీటి నుంచి బయటపడడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఎన్నో మందులు వాడుతూ […]
Date : 27-02-2024 - 12:00 IST