BLDC (Brushless Direct Current)
-
#Andhra Pradesh
Andhra Pradesh: టీటీడీలో కొత్త గాలి.. పర్యావరణానికి అనుకూలం, ఇంధనంలో పొదుపు మార్గం
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం పాత ఫ్యాన్లను తీసేసి.. కొత్త బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చబోతోంది. గెస్ట్ హౌస్ లు, ఆఫీసులలోనూ కొత్త ఫ్యాన్లను అమర్చుతారు. ఇవి మెరుగ్గా పనిచేయడంతోపాటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీ చెబుతున్న బీఎల్డీసీ ఫ్యాన్స్ అంటే.. బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్స్ అని అర్థం. తిరుమలను పర్యావరణ హితంగా, ఇంధన పొదుపు […]
Published Date - 09:54 AM, Sat - 5 March 22