Black Salt Side Effects
-
#Health
Black Salt: బ్లాక్ సాల్ట్ వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు వచ్చినట్లే..!
టేబుల్ సాల్ట్ అంటే వైట్ సాల్ట్ కి బదులు బ్లాక్ సాల్ట్ (Black Salt) వాడే వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎసిడిటీ, అజీర్తి ఉన్నప్పుడు తింటారు. దీన్ని సలాడ్‌లో కలుపుకుని తినడానికి ఇష్టపడేవారు కొందరున్నారు.
Date : 03-02-2024 - 12:45 IST