BJP Victory
-
#India
Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా..?
Rekha Gupta: రేఖా గుప్తా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని పొందబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు.
Date : 20-02-2025 - 12:14 IST -
#Telangana
Komatireddy Venkat Reddy : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
Komatireddy Venkat Reddy : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Date : 08-02-2025 - 4:32 IST -
#India
Delhi Elections 2025 : ముస్లింలు ఎక్కువగా నివసించే ముస్తఫాబాద్‌లో బీజేపీ చరిత్ర ఎలా సృష్టించింది?
Delhi Elections 2025 : ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం జనాభా దాదాపు 40 శాతం. ఇక్కడ బీజేపీ ఏకపక్ష విజయం నమోదు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన స్థానిక అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ..
Date : 08-02-2025 - 3:25 IST -
#India
Delhi New CM : కౌన్ బనేగా ఢిల్లీ సీఎం ? సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
కొందరేమో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మకే సీఎం(Delhi New CM) అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Date : 08-02-2025 - 11:52 IST -
#India
Shock To Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. ఢిల్లీలో కమల వికాసం.. కారణాలివీ
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Shock To Kejriwal) పోటీ చేస్తున్నారు.
Date : 08-02-2025 - 10:39 IST -
#India
Jitan Ram : హర్యానాలో బీజేపీ విజయానికి ప్రధాని మోదీ నాయకత్వమే కారణం
Jitan Ram : “హర్యానాలో భారీ విజయం సాధించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వారి వ్యూహాలకు దక్కుతుంది. ‘సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్’ విధానం అందరినీ ఏకతాటిపైకి తీసుకువెళ్లిందని నిరూపించారు. ఉత్పాదకంగా ఉండాలి, ”అని హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ బుధవారం అన్నారు.
Date : 09-10-2024 - 12:42 IST -
#India
Narendra Modi : ఎన్నికలలో ఫలితాల తర్వాత.. ప్రధాని మోదీని కలిసిన హర్యానా సీఎం
Narendra Modi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం దేశ రాజధానిలోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందని, అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 09-10-2024 - 12:33 IST -
#India
Exit Polls:గుజరాత్‌లో కమలమే…హిమాచల్‌లో హోరాహోరీ ఎగ్జిట్ పోల్స్ అంచనా
గుజరాత్ (Gujarat) గడ్డ..మోదీ-షా అడ్డా అని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్ (Exit Polls). రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని స్పష్టం చేశాయి.
Date : 05-12-2022 - 8:28 IST