BJP State President
-
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!
పీవీఎన్ మాధవ్ గతంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆయనకు ఉన్న పార్లమెంటరీ అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై బలమైన పట్టు, బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత తదితర అంశాలు పార్టీ అధిష్ఠానం మనసు మార్చేలా చేసినట్టు సమాచారం.
Date : 30-06-2025 - 10:41 IST -
#Andhra Pradesh
Daggubati Purandeswari : బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకం
Daggubati Purandeswari : గోకవరం సభలో ఆమె మాట్లాడుతూ, కండువా వేసుకోవడం మాత్రమే కాకుండా, బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశాన్ని వర్ణించారు. ఆమె ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 25-12-2024 - 5:01 IST -
#Telangana
Big Breaking: బండి సంజయ్‌కు బెయిల్!
ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌కు వరంగల్ హన్మకొండ స్థానిక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Date : 06-04-2023 - 11:30 IST -
#Speed News
SSC paper leak: బండి సంజయ్ కు రిమాండ్
తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం, మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం సంచలనంగా మారింది.
Date : 05-04-2023 - 10:26 IST -
#South
Actor Politician: నటుడిగా మారిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్.. ఈ కర్ణాటక సింగం నెక్స్ట్ స్టెప్ ఏమిటి?
ఎంతోమంది సినీ నటులు రాజకీయ నాయకులు అయ్యారు. కొందరు రాజకీయ నాయకులు సినిమాల్లోనూ నటించారు.
Date : 29-05-2022 - 11:15 IST -
#Speed News
Sanjay Bandi: కేసీఆర్’ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కండి అంటూ ప్రజలకు ‘బండి సంజయ్’ పిలుపు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 15-04-2022 - 5:22 IST -
#Telangana
Bandi Sanjay: ‘తెలంగాణ’లోనూ రాబోయేది ‘బీజేపీ’ ప్రభుత్వమే – ‘బండి సంజయ్’
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Date : 10-03-2022 - 8:53 IST -
#Telangana
Bandi: ‘తెలంగాణ గడ్డ’.. ఇక ‘కాషాయ’ అడ్డా!
తెలంగాణ గడ్డ... ఇక కాషాయం అడ్డా కాబోతోంది... హైదరాబాద్ పార్లమెంట్ ను బీజేపీ కైవసం చేసుకోబోతోంది.....అందుకే ఇక్కడి నుండే శంఖారావం పూరిస్తున్నామని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 06-03-2022 - 5:57 IST -
#Speed News
Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!
తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Date : 16-01-2022 - 7:14 IST -
#Speed News
Bandi Sanjay: జైలు నుంచి ‘బండి’ విడుదల
బీజేపీ చీఫ్ బండి సంజయ్ బుధవారం సాయంత్రం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్‌తో పాటు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా ఉన్నారు.
Date : 05-01-2022 - 10:21 IST -
#Speed News
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Date : 02-01-2022 - 11:41 IST -
#Speed News
KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Date : 26-12-2021 - 6:48 IST -
#Telangana
Eatala: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?
కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం, కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని డైలాగులు చెప్పిన బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.
Date : 05-12-2021 - 8:00 IST