BJP Leaders Demand
-
#India
Rs. 500 Note : రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని బిజెపి నేతల డిమాండ్
మరికొద్ది గంటల్లో అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభం వేళ బిజెపి నేతలు సరికొత్త డిమాండ్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీ నోట్ల ఫై ఉన్న గాంధీ స్థానంలో శ్రీరాముడి ఫోటో ముద్రించాలని..ఇది మా ఒక్క కోరిక కాదని , యావత్ 100 కోట్ల హిందువుల కోరిక అని వారంతా వాపోతున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం రేపు కానుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. శిల్పి […]
Published Date - 10:06 AM, Sat - 20 January 24