BJP Criticism
-
#India
Congress : ఎర్రకోట వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం..సీటుపై నెలకొన్న వివాదమే కారణమా?..!
తాజా సమాచారం మేరకు, ఈ వార్షిక వేడుకలకు రాహుల్, ఖర్గే దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా గతేడాది జరిగిన "సీటు వివాదం" ఉన్నట్లు వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు.
Published Date - 01:03 PM, Fri - 15 August 25 -
#Telangana
Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు బీసీల గురించి చర్చించమని చెబుతూ, ముస్లింల ఓట్ల కోసమే ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటున్నారు.
Published Date - 11:26 AM, Wed - 6 August 25 -
#Telangana
Ponnam Prabhakar : రామచందర్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar : తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత రాంచందర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు.
Published Date - 12:31 PM, Sun - 6 July 25 -
#Telangana
Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
Ponguleti : దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Published Date - 11:42 AM, Tue - 1 July 25 -
#India
Shobha Karandlaje: సిద్ధరామయ్య రాజీనామా చేయాలి.. డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేయాలి :
Shobha Karandlaje: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 01:51 PM, Thu - 5 June 25 -
#Telangana
MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ
MLC Kavitha : కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ప్రోటోకాల్‌కు అనుగుణంగా చేయకుండా, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆమె ఆరోపించారు. "పసుపు బోర్డు రావడం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు కనీస మద్దతు ధర రూ. 15,000 కల్పించాలి. అప్పుడే వారి సంక్షేమానికి న్యాయం జరుగుతుంది," అని కవిత డిమాండ్ చేశారు.
Published Date - 10:14 AM, Sun - 19 January 25