Bindi Style
-
#Life Style
Beauty Tips : మీ నుదురు ఆకృతికి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో తెలుసా..?
ఆడవారి అందం కట్టుబొట్టులోనే ఉంటుంది. చక్కగా చీరకట్టుకుని..మెడనిండా నగలు వేసుకుని...చేతినిండా గాజులు తొడుక్కొని...నుదుటి మీద బొట్టుపెట్టుకుంటే...ఆ అందాన్ని మాటల్లో వర్ణించలేము.
Date : 25-06-2022 - 9:30 IST