Billions
-
#Speed News
China-Myanmar :చైనా టార్గెట్ లో వైజాగ్, చెన్నై.. మయన్మార్ లో మిలిటరీ బేస్
China-Myanmar : మయన్మార్ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది.
Published Date - 01:54 PM, Sun - 18 June 23