Bijnor Accident
-
#India
Massive Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 5నెలల చిన్నారి సహా ఐదుగురు మృతి..!
Massive Accident : యమునా ఎక్స్‌ప్రెస్‌వే నంబర్ 56లో, డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు వెనుక నుండి బీరు బాటిళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. లారీని ఢీకొనడంతో బస్సు ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రయాణికులతో నిండిన డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మృతదేహాలు ఇరుక్కుపోయి కనిపించాయి.
Date : 21-11-2024 - 11:18 IST