Bihar Crime News
-
#Speed News
Priest Murder: పూజారి దారుణ హత్య.. పోలీస్ వాహనానికి నిప్పు
పూజారి హత్యకు కారణం పోలీసుల వైఫల్యమేనంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనానికి నిప్పంటించారు.
Published Date - 07:37 PM, Sun - 17 December 23 -
#India
Gang Rape: బీహార్ లో దారుణం.. బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్
కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజధానిలో నిరసనలు చెలరేగుతున్నాయి.
Published Date - 12:44 PM, Wed - 4 January 23 -
#India
Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
దేశంలో శ్రద్దా వాకర్ తరహా హత్యా ఘటన (Murders)లు ఆగడం లేదు. తాజాగా బీహార్‌లోనూ అలాంటి ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బిట్టు కుమార్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో రాహుల్ దారుణంగా హత్య (Murder) చేశాడు. అతన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు.
Published Date - 08:35 AM, Tue - 27 December 22 -
#Speed News
Spurious liquor: విషాదం.. కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి..?
బీహార్‌లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ అక్రమ మద్యం (Spurious liquor) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే విష మద్యం తాగి ప్రజలు మరణించిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన తాజా కేసు ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది.
Published Date - 10:47 AM, Wed - 14 December 22 -
#India
Bihar Woman: దారుణం.. మహిళ అవయవాలు కోసి కిరాతకంగా హత్య
బీహార్‌లోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో భయానక కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో ఒక మహిళను పదునైన ఆయుధంతో బహిరంగంగా నరికి చంపారు. జిల్లాలోని పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మొత్తం కేసును పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నీలం దేవి అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం తన కుటుంబ సన్నిహితుడైన […]
Published Date - 01:12 PM, Wed - 7 December 22 -
#India
BJP Leader Murder: బీహార్‌లో బీజేపీ నేత హత్య.!
బీహార్ కతిహార్ ప్రాంతంలో ఘోరం జరిగింది.
Published Date - 02:38 PM, Mon - 7 November 22