Bihar Cricket
-
#Sports
Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు
ఇటీవల భారత క్రికెట్‌లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థలం బిహార్‌లోని సమస్తిపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తమ్ముడి సూపర్ ఇన్నింగ్స్ సమస్తిపూర్‌లోని క్రికెట్ […]
Date : 13-06-2026 - 11:32 IST