Bigg Boss Ott Logo
-
#Speed News
Bigg Boss OTT: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది..
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్, తెలుగులో 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవగా, 5వ సీజన్ మాత్రం ప్రేక్షకులు ఆశించినంతగా మెప్పించలేకపోయింది. గత బిగ్‌బాస్ సీజన్‌లో గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ ప్రవర్తనలు శ్రుతిమించిన సంగతి తెలిసిందే. కొందరు కంటెస్టెంట్స్ చేష్టలు హద్దులు దాటడంతో ప్రేక్షకులకు విసుగుపుట్టించాయి. ఈ క్రమంలో టీఆర్పీ కూడా బారీగా పడిపోవడంతో, బిగ్‌బాస్ షో యజమానులు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్పీ […]
Published Date - 12:10 PM, Mon - 14 February 22