Bhupalpally
-
#Speed News
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం స్పష్టంగా తెలంగాణపై పడనుండటంతో మంగళవారం, బుధవారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
Date : 26-08-2025 - 6:38 IST -
#Speed News
Road Accident: భూపాలపల్లి జిల్లాలో లారీ బీభత్సం..వ్యక్తి మృతి
భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనానదారుడు పార్కింగ్ చేస్తుండగా లారీ డ్రైవర్ అదుపు తప్పి అతనిపైకి దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు
Date : 08-08-2023 - 5:32 IST -
#Speed News
Blast in Bhupalpally Plant: భూపాలపల్లి కేటీపీపీలో పేలుడు.. ఏడుగురికి తీవ్రగాయాలు..!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు పేలుడు సంభవించింది.
Date : 26-04-2022 - 12:50 IST