Bhavatharini
-
#Cinema
Ilayaraja’s Daughter Bhavatharini : ఇళయరాజా ఇంట విషాద ఛాయలు ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja ) ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇళయరాజా కుమార్తె (Ilayaraja Daughter died), గాయని భవతారిణి (Bhavatharini)(47) క్యాన్సర్ (Liver cancer)తో కన్నుమూశారు. కొద్దీ రోజులుగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె. చికిత్స నిమిత్తం శ్రీలంక ( Sri Lanka) కు వెళ్లగా..అక్కడ ఆమె పరిస్థితి విషమించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు మరణించారు. భవతరిణి మరణవార్త తెలిసి, సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భవతరిణి.. ఇళయరాజా […]
Published Date - 09:43 PM, Thu - 25 January 24