Bhavani
-
#Telangana
Road Accident: వరంగల్ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్ మృతి చెందాడు.
Date : 27-02-2024 - 6:26 IST -
#Andhra Pradesh
Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, […]
Date : 25-11-2023 - 8:59 IST -
#Speed News
Jagtial: బస్ కండక్టర్ నిజాయితీ.. 8 లక్షలు విలువ చేసే బాగ్
ఓ మహిళ ప్రయాణికురాలు బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. దాని విలువ దాదాపు 8 లక్షలు. ఈ క్రమంలో టీఎస్‌ఆర్‌టీసీ మహిళా కండక్టర్ బ్యాగ్‌ని గమనించి తిరిగి ప్రయాణికురాలికి అప్పగించింది.
Date : 21-10-2023 - 6:42 IST -
#Devotional
Bejawada : దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభం..
ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భనానీ దీక్షల విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Date : 15-12-2022 - 1:51 IST